ఈ రెండు స్టిల్స్ చూసాక నాగార్జున ఈ మాట అనడం ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి! తెలియని వారెవరైనా వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులంటే నమ్ముతారా ? తెలుగుతెర మన్మథుడు గా తనకు ఢోకా లేదనేలా కొడుకు చైతన్యకు ధీటుగా నాగార్జున ఈ స్టిల్లో కనిపిస్తున్నారు !(మా స్టార్స్ సెప్టెంబర్ సంచిక కవర్పేజి)
0 comments:
Post a Comment